కరోనా ఎడబాటు.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య
కరోనా వైరస్ లక్షల, కోట్ల జీవితాల్లో రేపుతున్న కల్లోలానికీ ఇదొక ఉదాహరణ. పుట్టింటికి పోయిన భార్య తిరిగి రాలేదని యూపీలోని గోండాలో ఓ భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆ భార్య తిరిగి రాకపోవడానికి ఇద్దరి మధ్య తగాదాలో మరొకటో కారణం కాదు. కేవలం కరోనా వైరస్ ఇద్దరిని విడదీసింది. అనుకోకుండా పుట్ట…